ఏపీలో స్కూళ్లకు దసరా పండుగ సెలవులు ఎప్పటినుంచంటే?

Andhra Pradesh Dussehra Holidays for Schools, Andhra Pradesh Dussehra Holidays for Schools from October 11 to 16th, Andhra Pradesh Govt Declares Dussehra Holidays for Schools, AP dasara holidays, AP dasara holidays 2021 for schools, AP govt announces Dussehra holidays for schools, dussehra, Dussehra festival, Dussehra Holidays, Dussehra Holidays for AP Schools, Dussehra Holidays for Schools, Dussehra Holidays for Schools in AP, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 11, మంగళవారం నుంచి అక్టోబర్ 16, శనివారం వరకు దసరా సెలవులను ఇవ్వనున్నారు. అక్టోబర్ 8వరకు పాఠశాలలు పనిచేయనుండగా, అక్టోబర్ 9వ తేదీ రెండో శనివారం, అక్టోబర్ 10, ఆదివారం రావడంతో సెలవు రోజుల సంఖ్య పెరిగింది. అలాగే అక్టోబర్ 17 కూడా ఆదివారం కావడంతో, రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి అక్టోబర్ 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. దీంతో రెండో శనివారం, ఆదివారాలలో కలిపి రాష్ట్రంలో పాఠశాలలకు మొత్తం 9 రోజుల పాటుగా సెలవులు ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని పాఠశాలలకు ఆదివారాలలో కలిపి అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు మొత్తం 12 రోజుల పాటుగా దసరా సెలవులు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =