ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh Assembly, Andhra Pradesh Assembly session, Andhra Pradesh assembly session from November 18, Andhra Pradesh Governor Biswabhusan Harichandan, Andhra Pradesh Legislature to hold session from November 18, Andhra Pradesh Winter session, AP Assembly, AP Assembly session, AP Assembly Session News, AP Assembly Session Updates, AP Assembly Session will be Started, AP Assembly Session will be Started on November 18th, Mango News

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నవంబర్ 18, గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు నాలుగు లేదా ఐదురోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే సభ ఎన్ని రోజులు జరగాలి, ఏయే అంశాలు చర్చించాలి అనే దానిపై 18న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =