టాలీవుడ్ సీనియర్ నటి జమున మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Expressed Grief Over The Demise of Tollywood Senior Actress Jamuna,Tollywood Senior Actress,Jamuna Passed Away,Jamuna Passed Away Today,Tollywood Senior Actress Jamuna,Mango News,Mango News Telugu,Actress Jamuna Full Name,Is Actress Jamuna Alive,Jamuna Daughter,Jamuna Surname,Jamuna Husband,Jamuna Age,Actress Jamuna Family,Actress Jamuna Net Worth,Actress Jamuna Disease,Actress Jamuna House In Hyderabad,Actress Jamuna Family Photos,Actress Jamuna Parkinson,Actress Jamuna News,Actress Jamuna Interview,Actress Jamuna Rare Photos,Actress Jamuna Latest News

అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. జమున మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణయుగానికి తెరపడిందని పేర్కొన్న సీఎం జగన్, ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నటి జమున తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమెకు 86 సంవత్సరాలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =