రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగుల‌కు ఒక గంట మినహాయింపు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Govt Gives Permission to Muslim Employees to Leave Offices Early by One Hour During Ramzan Month, Muslim Employees Leave Offices Early by One Hour during Ramzan Month, AP Govt Gives Permission to Govt Muslim Employees Leave Offices Early by One Hour, Muslim Employees Leave Offices at 4 PM during Ramzan Month, holy month of Ramzan, Muslim Employees to Leave Offices Early by One Hour, Muslim employees, Muslim employees Leave Offices Early by One Hour, AP govt permits Muslim employees to leave early during Ramzan Month, Muslim govt employees permitted to leave early during Ramzan Month, Muslim govt employees, Ramzan Month, AP Govt, Ramzan, Ramzan 2022, 2022 Ramzan, AP Govt Muslim Employees, Mango News, Mango News Telugu,

ముస్లింలకు పవిత్రమైన రంజాన్‌ మాసం ఏప్రిల్ 2న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగస్తులు నియమిత ఉపచారాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఏప్రిల్ 3, 2022 నుండి మే 2, 2022 వరకు అన్ని పనిదినాల్లో గంట ముందుగానే విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న ముస్లిం ఉద్యోగుల‌తో పాటు టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బంది కార్యాలయాల నుండి లేదా స్కూల్స్ నుండి గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + sixteen =