ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Andhra Pradesh Political News, Andhra Pradesh Politics, AP Breaking News, AP High Court Comments, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Latest Political Udpates, Mango News Telugu, Party Colors For Government Offices
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయకూడదని హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై డిసెంబర్ 13, శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ భవనాలకు అసలు ఏ ప్రాతిపదికన పార్టీ రంగులు వేస్తారంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తూ 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =