సున్నిత మనస్తత్వం కలిగిన వారు పాటించాల్సిన సూచనలు

Important Tips To Overcome Sensitivesness Problems,Sensitivesness Problems,Tips To Overcome Sensitivesness Problems,Personality Development,Motivational Videos,Latest 2019 Telugu Motivaltional Speeches,Personality Development Counselor Subba Reddy,Personality Trainer Subba Reddy,Motivational Videos by Subba Reddy,Best Motivational Speech,Best Motivational Videos,Mango News,best motivational video,best motivational speech,sensitiveness problem solutions

ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘సున్నిత మనసత్త్వం యొక్క ప్రభావాలు’ గురించి వివరించారు. కొంతమంది సాధారణ సందర్భాలకు కూడా కంట నీరు పెట్టుకుంటారని, పరిస్థితులు చేయిదాటినట్టు ప్రవర్తిస్తుంటారని అలాంటి లక్షణాలను ఎలా మార్చుకోవాలో తెలియజేశారు. అలాగే మనిషి ఎదుగుదలకు అడ్డుపడే సున్నితత్వ సమస్యను అధిగమించడానికి పాటించాల్సిన సూచనలు, జాకబ్సన్ రిలాక్సేషన్ పద్ధతులును ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =