అప్పటివరకూ ఆ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు – ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

AP High Court Reserves The Verdict in Govt Employees Case Regarding Meeting with Governor,Until Then Do Not Take Any Action,Against Those Employees,Ap High Court Key Directive To Government,Mango News,Mango News Telugu,Ap High Court Case Status,Ap High Court Cause List,Ap High Court Display Board,Ap High Court Official Website,Ap High Court Case Status By Party Name,Ecourts Ap High Court,A P High Court Daily Cause List Court Wise Weightage,Court Case Status Ap,High Court Of Case Status,Ap High Court Notification,Ap High Court Recruitment,Ap High Court Case Status By Case Number,Ap High Court Notification 2021,Ap High Court Notification 2022 Pdf,Ap High Court Results,Ap High Court Results 2021,Appointment Of High Court Judges,Appellate Jurisdiction Of High Court,Apply Online For High Court Assistant,Appointment Of High Court Judges Latest News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇటీవల ఉద్యోగులు తమ వేతనాలకు సంబంధించి గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన ఏపీ సర్కార్ వారు ‘రోసా’ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆ ఉద్యోగులకు షో కాజ్ నోటీస్ జారీ చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ వారినుంచి వివరణ కోరింది. దీంతో ఉద్యోగులు ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిలో తుది తీర్పు వెలువరించేవరకూ షో కాజ్ నోటీసుల ఆధారంగా ఆయ ఉద్యోగ సంఘాలపై మరియు ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =