ఏపీ: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

AP Jana Sena Chief Pawan Kalyan Interesting Comments on Alliances in Coming Elections, Jana Sena Chief Pawan Kalyan Interesting Comments on Alliances in Coming Elections, Pawan Kalyan Interesting Comments on Alliances in Coming Elections, AP Jana Sena Chief Interesting Comments on Alliances in Coming Elections, Jana Sena Chief Interesting Comments on Alliances in Coming Elections, Alliances in Coming Elections, Pawan Kalyan Comments on Alliances in Coming Elections, Pawan Kalyan Sensational Comments on Alliances in Coming Elections, Sensational Comments on Alliances in Coming Elections, Open to alliance with TDP for 2024 Andhra polls, 2024 Andhra polls, Andhra polls, Andhra polls 2024, Pawan Kalyan, Mango News, Mango News Telugu,

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని, వాటిలో ఏది ఎంచుకోవాలో భవిష్యత్తు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. అవి.. ఆప్షన్‌ 1: జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 2: జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 3: జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం అని వెల్లడించారు. ఇప్పటివరకు 2014లో.. 2019లో అన్ని సార్లు నేనే తగ్గాను, ఈసారి తగ్గేది లేదు అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబుకు స్పష్టత లేదని అనిపిస్తోందని, ఆయనకు స్పష్టత వచ్చాక దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని పేర్కొన్నారు. ఎందుకంటే.. చంద్రబాబు మొదట వన్ సైడ్ లవ్ అన్నారని.. మళ్లీ కొద్దిరోజుల తర్వాత వార్ వన్ సైడ్ అంటున్నారని గుర్తుచేశారు. ఈసారి ఎన్నికలలో జనసేన ప్రధాన పాత్ర పోషించనుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =