దేశంలో కరోనా వ్యాప్తి: గత 24 గంటల్లో కొత్తగా 4270 పాజిటివ్ కేసులు,15 మరణాలు నమోదు

India New Corona Positive Cases Update on June 5th, India, India Covid-19, 15 Deaths Reported on India June 5th, 4270 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 4,270 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 5, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,76,817 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,692 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

దేశంలో 24,052 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.73 శాతం:

దేశంలో ప్రస్తుతం 24,052 (0.06%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,619 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,28,073 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. అలాగే జూన్ 4, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 85.26 కోట్లకు (85,26,23,487) చేరుకుంది. జూన్ 4న 4,13,699 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 19 =