ఇప్పుడు భూమి బరువు ఎంత ఉంది?

Do You Know That The Weight Of The Earth Is Measured?, Earth Weight, Do You Know Earth Weight, Earth Weight Is Measured, Earth Weight Is 5.9722 Septillion, Weight Of The Earth, How Much Does The Earth Weigh Now, The Weight Of The Earth Is Approximately 5.9722 Septillion, Earth News, Earth, Nature News, Mango News, Mango News Telugu
weight of the earth,How much does the earth weigh now,The weight of the earth is approximately 5.9722 septillion

సాధారణంగా మనుషుల దగ్గర నుంచి జంతువులు, వస్తువులు ఇలాంటివన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు.. వాటి ఎత్తు ఎంత, బరువు ఎంత అనే లెక్కలు వినిపించడం అందరికీ తెలిసిందే. వయసును బట్టి, జెండర్ ను బట్టి మనిషి బరువు ఇంత ఉండాలంటూ డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అందుకే ఆ బరువు పెరిగిపోతుంటే ఆందోళన చెందుతూ బరువును తగ్గించుకోవడానికి మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

జనరల్ గా  భూమిపై నివసించే మనుషుల బరువు సాధారణంగా పెద్దవాళ్లది  60 నుంచి 70 కిలోలు ఉంటుంది.అలాగే భూమిపైన కోట్లాదిమంది ప్రజలతో పాటు ఇతర జీవరాశులు, ఫ్యాక్టరీలు,పెద్ద పెద్ద కట్టడాలూ వంటి చాలా వాటిని బరువులతోనే కొలుస్తారు. అయితే అందరికీ ఉన్నట్లే భూమికి కూడా బరువుంటుందట.

అవునా  మరి భూమి బరువును ఎలా కొలుస్తారన్న ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. ఆది అంతం తెలియని .. అంత పెద్ద భూమి బరువును కొలిచే యంత్రం ఎలా ఉంటుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే  భూమిని శాస్త్రీయంగా గణించి లెక్కలు వేయొచ్చని  మన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇలా లెక్కించే భూమి బరువును తెలుసుకోవచ్చని వారు వివరిస్తున్నారు.

శాస్త్రీయంగా  మన శాస్త్రవేత్తలు  కొలిచిన లెక్క ప్రకారం భూమి బరువు అటూ ఇటుగా 5.9722 సెప్టీలియన్లు ఉందట. అదేంటీ  సెప్టీలియన్లలో ఉంటే అసలు బరువు ఎలా తెలుసుకోవచ్చని కొందరికి అనుమానం రావొచ్చు. వీరు చెబుతున్న దాని ప్రకారం  1 పక్కన 24 సున్నాలు పెడితే ఎంత అవుతుందో, దానిని సెప్టీలియన్ అని అంటారు. అంటే భూమి బరువు  వెయ్యి కోట్ల కోట్ల కోట్లు ఉందన్నమాట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − seven =