కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేసిన పవన్ కళ్యాణ్

Janasena, Janasena Pawan Kalyan, Janasena President, Janasena President Pawan Kalyan, Kendriya Sainik Board, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan 1 Crore Check Kendriya Sainik Board, Pawan Kalyan Donates 1 Cr to Kendriya Sainik Board
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత డిసెంబర్ 9న మిలటరీ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ప్రకటించిన కోటి రూపాయల చెక్కును, కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌కు పవన్ కళ్యాణ్ అందజేశారు. అనంతరం పవన్‌ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం తనవంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. జనసైనికులు, అభిమానులు కూడా సైనిక కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు.
అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవవనరుల శాఖ నిర్వహిస్తుంది. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ఉపన్యాసిస్తారు. అలాగే ఈ కార్యక్రమ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చిత్రీకరించిన ఒక షార్ట్‌ ఫిలింను కూడా ప్రదర్శించనున్నారు. ఈ సదస్సుకు మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్లో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, తదితరులు ఈ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు.

[subscribe]

Video thumbnail
Pawan Kalyan Donates Rs 1 Crore Cheque To Kendriya Sainik Board | AP Latest News | Mango News
03:39
Video thumbnail
Pawan Kalyan Suggestions To Janasainiks | #JanasenaMeeting | AP Latest Updates | Mango News
06:31
Video thumbnail
Pawan Kalyan And Janasena Activists Had A Funny Moment In the Meeting | #JanasenaMeeting | MangoNews
05:43
Video thumbnail
I'M Impressed With Undavalli Aruna Kumar Words Says Pawan Kalyan In Interview | AP News | Mango News
07:47
Video thumbnail
Pawan Kalyan Powerful Speech At Kurnool Rally | #JusticeForSugaliPreethi | MangoNews
05:20
Video thumbnail
Pawan Kalyan Angry Speech Over Sugali Preethi Incident In Kurnool | #JusticeForSugaliPreethi
10:00
Video thumbnail
Sugali Preethi Mother Gets Emotional Over Her Daughter's Incident | Pawan Kalyan Rally | Mango News
07:45
Video thumbnail
Pawan Kalyan Rally In Kurnool For Sugali Preethi Incident | #JusticeForSugaliPreethi | MangoNews
06:19
Video thumbnail
Pawan Kalyan Shares His Opinion Over Kurnool High Court | #JusticeForSugaliPreethi | Mango News
09:33
Video thumbnail
Pawan Kalyan About New Janasena Party Office At Kurnool | AP Political News | AP News | Mango News
06:24
Video thumbnail
Pawan Kalyan Comments On YCP Govt | Janasena Latest Meeting | AP Political News | Mango News
05:42
Video thumbnail
Pawan Kalyan Speaks Over His Alliance With BJP In Meeting | AP Political News | Mango News
06:26
Video thumbnail
Pawan Kalyan Reveals Facts Over Development Of Rayalaseema | AP Political News | Mango News
06:12
Video thumbnail
Pawan Kalyan Superb Speech About Yemmiganur Janasainiks | AP Political News | Mango News
06:41
Video thumbnail
Central Govt Is Not Involved In AP Capital Decision Says Pawan Kalyan | AP Political News |MangoNews
09:19
Video thumbnail
Pawan Kalyan Gives Strong Assurance To Muslims Over CAA Issue | AP Political News | Mango News
09:11

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =