టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా

Actor Vishwak Sen Tested Positive for Covid-19, Actor Vishwak Sen tests positive for Covid-19, Another young actor tests positive for Covid, Mango News, Omicron cases in India Live Updates, Telugu actor Vishwak Sen tests positive, Telugu actor Vishwak Sen tests positive for Covid-19, Tollywood Young Actor Vishwak Sen Tested Positive, Tollywood Young Actor Vishwak Sen Tested Positive for Covid-19, Tollywood’s Young Actor Vishwak Sen Is Tested Positive, Vishwak Sen, Vishwak Sen Tests Positive For Covid-19

కరోనా… కరోనా… కరోనా… నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రోజూ మన చెవుల్లో మారుమోగుతున్న పేరు. ఇది.. ఎప్పుడు.. ఎవరికి.. సోకుతుందో అని అనునిత్యం అందరం మధనపడుతూనే ఉన్నాం. రోజుకి కొన్ని వందల మంది దీని బారిన పడుతున్నారు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా కాటుకు గురయ్యారు. చాలామంది కోలుకున్నారు కూడా. తాజాగా టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ కూడా కరోనా బారిన పడ్డారు.

విశ్వక్ సేన్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. “నాకు కరోనా పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. అయితే, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా రావటం బాడ్ లక్. కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. కావున దయచేసి అందరూ మాస్కులు ధరించండి. మీ ఫామిలీ మెంబర్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకోండి’ అని విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టారు. మరోవైపు విశ్వక్ కు పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fourteen =