ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఫిక్స్
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ట్ ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా..తాజాగా భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్‌నకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య పలు విషయాలను...
మార్కెట్లో నకిలీ పన్నీర్.. టెస్ట్ చేసి తింటేనే బెటర్..
పాలతో తయారు చేసిన పన్నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడతారు. పన్నీర్‌లో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఇటీవల...
మౌని అమావాస్య రోజు పుణ్యస్నానాలకు పోటెత్తనున్న భక్తులు
జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతోన్న మహాకుంభమేళకు రోజురోజుకు రద్దీ పెరుగుుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ.. సాధువులు, అఘోరాలు, విదేశీ భక్తులు ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్...
ప్రభుత్వం హామీలను నెరవేర్చుతున్న కాంగ్రెస్: రైతులకు రూ. 569 కోట్లు రైతు భరోసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోటిగా హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ వంటి పథకాల అమలుకు శ్రీకారం...
రాజకీయాలకు గుడ్‌బై చెప్పి విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా..? మీరే చూడండి..
వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఇది పూర్తిగా...
డిప్యూటీ సీఎం డిమాండ్‌పై నారా లోకేష్ స్పందన..
ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ అంశంపై మిత్రపక్షం జనసేన కూడా స్పందించడంతో పరిస్థితి...
నరేంద్ర మోదీ స్టేడియంలో ‘కోల్డ్ ప్లే’ కన్‌సర్ట్.. ప్రత్యేక ఆకర్షణగా జస్ప్రిత్ బుమ్రా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పేరుతో మార్మోగింది. తాజాగా ఈ స్టేడియంలో ఘనంగా జరిగిన 'కోల్డ్ ప్లే' కన్‌సర్ట్‌లో బుమ్రా పాల్గొని సందడి చేశాడు. ఈ...
కాకినాడలో సెల్‌ఫోన్ మింగి మహిళ..
పాపం, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడేది. ఆరోగ్యం క్షీణించి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెకు నిరంతరం సహాయం అందిస్తూ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో...
తెలంగాణలో వారి అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ..రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను శ్రీకారం చుట్టారు. కాగా ఈ నాలుగు పథకాలు...
అమెరికాలో గుడ్డుకు గడ్డు పరిస్థితి
కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ రోజుకు ఒక కోడిగుడ్డు అయినా తినాలంటారు డాక్టర్లు. ఇక కరోనా వైరస్ దెబ్బకు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి చాలా మంది ఎగ్...
బడ్జెట్‌కు ముందే స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే మొదటి ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్...
ఖాళీ కడుపుతో బెల్లం,వేయించిన శనగలు తింటే ఏం జరుగుతుంది?
వేయించిన శనగలతో పాటు బెల్లం కలిపి తింటే చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు...
కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళతారు?
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మహా కుంభ మేళాలో ఉన్న వేలాది మంది నాగ సాధువులు కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళతారని...
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల గొప్పతనం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
Game Changer OTT: ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేది ఎక్కడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన...
వైసీపీకి షాక్: విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆప్తుడిగా, ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు. ఆయన శనివారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్...
దిల్ రాజు స్పందన: ఐటీ దాడులు, అసత్య ప్రచారాలపై స్పష్టత
టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతగా నిలిచిన దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సోదాలపై దిల్...
video: శ్రీనగర్-కత్రా మధ్య వందే భారత్ ట్రయల్ రన్ ప్రారంభం..
జమ్మూ-కాశ్మీర్ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే సాహసోపేతమైన ప్రయోగం నేడు జరిగింది. శ్రీమాత వైష్ణో దేవి కత్రా మరియు శ్రీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొట్టమొదటి వందే భారత్ రైలు ట్రయల్...
బరువు తగ్గడానికి బెస్ట్ వ్యాయామం నడకేనట..
చాలా మంది అధికబరువును తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది తిండి మానేసి విటమిన్ల లోపంతో బాధపడతుంటే మరి కొంతమంది మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్టు చేసుకుంటున్నారు తప్ప...
మమతా కులకర్ణి సంచలన నిర్ణయం: గ్లామర్ నుంచి కాషాయ దారిలోకి!
ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ తారగా వెలుగొందిన మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మలుపు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆమె సన్యాసం స్వీకరించింది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్...





















































