అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో ‘పుష్ప’ మూవీ స్ట్రీమింగ్‌ నేడే

Allu Arjun, Allu Arjun Pushpa Movie, Allu Arjun Pushpa The Rise, Allu Arjun’s Pushpa Movie, Allu Arjun’s Pushpa Movie Streaming From Today in Amazon Prime Video, Amazon Prime, Amazon Prime Video, Icon Star Allu Arjun, Icon Star Allu Arjun’s Pushpa Movie, Icon Star Allu Arjun’s Pushpa Movie Streaming From Today, Icon Star Allu Arjun’s Pushpa Movie Streaming From Today in Amazon Prime Video, Mango News, Mango News Telugu, Pushpa Movie in Amazon Prime, Pushpa Movie in Amazon Prime Video, Pushpa Movie Streaming From Today in Amazon Prime Video

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన సినిమా ‘పుష్ప’ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వం‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పాన్ఇండియా సినిమాగా రిలీజై అటు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటిన పుష్ప సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేడు (జనవరి 7) ‘పుష్ప‘చిత్రం రిలీజ్‌ కానుంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ అధికారికంగా అనౌన్స్‌ చేసింది. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచుకున్న పుష్ప చిత్రాన్ని మొదట 90 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని భావించింది చిత్ర యూనిట్. అయితే, సంక్రాంతి సీజన్‌ కావటంతో ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 2 =