మోహన్ బాబు అరెస్టు తప్పదా?
సినీ నటుడు మోహన్ బాబు అరెస్ట్‌కి రంగం సిద్ధం అయినట్లే కనిపిస్తోంది పరిస్థితి. హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో.. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తున్న సూచనలు కనిపించడంతో.. మోహన్ బాబుకు మరో ప్రమాదం పొంచి...
ధ్యానం ఎలా చేస్తే మంచిది?
మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి లేకుండా ఉండటానికి ది బెస్ట్ మెడిసిన్ ధ్యానం అంటారు నిపుణులు. ఏకాగ్రతతో రోజూ ధ్యానం చేయడం వల్ల శరీరం, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మెడిటేషన్...
ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మంది మద్యం సేవించే మహిళలున్నారట..
ఈరోజుల్లో పురుషులతో పోటీ పడుతూ మరీ మహిళలు మద్యం సేవిస్తున్నారు. నిజానికి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు పదే పదే చెబుతున్నా.. తాగేవాళ్లు ఎక్కువ అవుతున్నారు తప్ప ఎవరూ తగ్గడం...
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న గొప్పతనం అదే: శంకర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ...
వైసీపీకి గుడ్‌బై: జగన్‌పై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) గుడ్‌బై చెబుతూ, పార్టీ నేత జగన్‌పై కీలక విమర్శలు చేశారు. ‘‘జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేతల బాధ్యత. పార్టీ ప్రజాస్వామ్య...
ప్రతి భక్తుడు తప్పక వినాల్సిన అయ్యప్ప “మాల ధరించిన” పాట.. మీరు కూడా విని...
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌కు వచ్చేయండి. ఈ ఛానెల్‌లో అందరి మూడ్‌కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
పార్లమెంట్‌లో ఘర్షణ: రాహుల్ గాంధీపై బీజేపీ ఆరోపణలు, ఎఫ్ఐఆర్ దాకా పరిణామాలు
పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటంతో రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని...
గన్నవరంలో చిరుత కలకలం: అడవి పందికోసం వేసిన ఉచ్చులో చిక్కుకున్న వన్యమృగం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు...
కోహ్లీ మాస్టర్‌ప్లాన్: స్మిత్, హెడ్‌ల ఔట్ చేసిన సిరాజ్..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అనుభవంతో మరోసారి టీమిండియాకు కీలక మైలురాయిని అందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదో రోజు కోహ్లీ సూచనతో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు...
సైబర్ మోసానికి బలైన బ్యాంకు మేనేజర్.. 9.5 లక్షలు మాయం!
ఆన్లైన్ మోసాలు నానాటికి కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఈ సారి సైబర్ నేరగాడు కస్టమర్లను కాదు, బ్యాంకు మేనేజర్‌ను బోల్తా కొట్టించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటన బ్యాంకింగ్ రంగానికి...
పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. అంబేద్కర్ వ్యాఖ్యలపై దుమారం..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజకీయంగా గందరగోళం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అమిత్ షా మాటలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను...
పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే అన్నీ సెట్..
ప్రతీరోజూ ఉదయం లేచిన వెంటనే ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటు ఊపిరి తిత్తులకు కూడా ఇవి మంచిదని...
గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ హవా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రానున్న 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10 వ తారీఖున వరల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ,తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. ఇప్పటికే...
అమెరికాలో 18వేలమంది భారతీయ అక్రమ వలసదారులున్నారట..
అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అక్రమ వలసదారులపై దృష్టి సారించింది. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో 14.45 లక్షల మంది...
మరింత ఆలస్యమవనున్న సునీతా విలియమ్స్ రాక
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇప్పట్లో భూమికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత కొద్దిరోజుల క్రితం వారిని భూమిపైకి...
ఏపీలో మరో రెండు రోజుల పాటు వానలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని...
జికా వైరస్ కలకలం: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన కేసు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదప్పటికీ,...
మనం తింటున్నది ఆహారమా? విషమా? ఎవరు బాధ్యులు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో...
ఫేమస్ కావాలని కుక్క పాలు తాగిన యువతి! నెట్టింట వైరల్ వీడియో పై చర్చలు
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని అనేక మంది విభిన్నమైన పనులు చేస్తూ, తమకు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే, కొందరు ఈ పిచ్చిలో మరింత ముందుకెళ్తూ, అసహ్యకరమైన చర్యలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా, రీల్స్...
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై.. స్పిన్ మాంత్రికుడి భావోద్వేగ వీడ్కోలు
భారత జట్టు స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్పిన్ మాంత్రికుడు, ఐపీఎల్ వంటి లీగ్ టోర్నమెంట్లకు అందుబాటులో ఉంటానని...





















































