వాటర్‌తో వెయిట్ లాస్ అవ్వండి..
బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు.కానీ నలభై దాటిన వ్యక్తులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే. ఆకలిని చంపడం కంటే తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం మంచిది. తక్కువ సమయం నిద్రపోయినా సమస్యే. దానివల్ల...
ఢిల్లీలో నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా..
12 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయం...
వ్యూహాత్మక ప్రణాళిక: గర్జనకు సిద్దమవుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం, కొంతమంది నేతలు...
ఏపీలో షాపింగ్ మాల్.. హైపర్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే ప్రముఖ లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ పెట్టుబడులతో అభివృద్ధి చెందనుంది. ఈ గ్రూప్, భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయించి, విశాఖపట్నం, అహ్మదాబాద్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ప్రాజెక్టులను ప్రారంభించేందుకు...
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ, సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. 1998లో ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి, రక్తదానం, నేత్రదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ...
6 నెలల్లోనే బాలికల క్యాన్సర్ వ్యాక్సిన్..
దేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఊరికి ఒకరిద్దరు మాత్రమే క్యాన్సర్ బాధితులు ఉండేవారు. కానీ ఇప్పుడు వీధికే ఒకరిద్దరు క్యాన్సర బాధితులు ఉంటున్నారు. ఒకప్పుడు...
నాగబాబుకు ఏపీ కేబినెట్లో కాదు.. రాజ్యసభ సీటే కన్ఫమ్
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించడంతో..ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. విజయసాయి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను వదులుకోవడమే కాకుండా.. మరో...
మిరియాలు డైలీ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..
తినే ఆహారాల్లో రుచిని పెంచడానికి చాలామంది మిరియాలను రోజూ వాడతారు. వంటకాల్లో మిరియాలు వేస్తే మంచి వాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది. అంతే కాదు జలుబు, దగ్గు, గొంతు గర గర,...
డేంజర్లో గూగుల్ క్రోమ్ యూజర్లు
ఏ చిన్ని సమాచారం కావాలన్నా కూడా అంతా కూడా గూగుల్ క్రోమ్ నే ఉపయోగిస్తుంటాం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ చాలామంది గూగులమ్మ చెంత ఉండగా..చెంత ఎందుకు అన్నంతగా అలవాటు చేసుకున్నారు. ప్రతీ...
BSNL ఫ్యాన్సీ VIP నంబర్ కావాలా.. ఇది మీ కోసమే
మీరు ప్రత్యేకమైన, సులభంగా గుర్తుంచుకునే VIP ఫోన్ నంబర్‌ను కోరుకుంటున్నారా? భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, 'Choose Your Mobile Number (CYMN)' సేవ ద్వారా మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను...
పవన్ విషయంలో వ్యూహం మార్చిన జగన్..
ఏపీ డిప్యూటీ సీఎం విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ పై విమర్శలు తమకు చేటు తెస్తున్నాయని భావిస్తున్న జగన్..వీలైనంతవరకు ఆయనపై దాడి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ...
అప్పటి వరకు రోహితే కెప్టెన్.. తేల్చి చెప్పిన మాజీ క్రికెటర్..
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైంది. దుబాయ్‌లో జరగనున్న మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేస్తూ తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. 2017లో ఫైనల్‌కు...
చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో...
మధ్యం ధరలపై ప్రజావాణిలో ఫిర్యాదు.. ఒక్క బీరుకు ఎంత కోరాడో తెలుసా..?
తెలంగాణలో ఈసారి వేసవి మాంచిగా ముందే ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఓ రేంజ్‌లో దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితేనే నిప్పుల కొలిమిలా మారిపోతోంది. ఇంట్లో నుండే బయట అడుగుపెట్టాలన్నా...
Video: సతీమణి అన్నా, కుమారుడు అకీరాతో కుంభమేళాలో స్నానం ఆచరించిన డిఫ్యూటీ సీఎం పవన్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న పవన్, సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో...
హెల్త్ సెక్టార్‌కు ప్రాధాన్యత.. రాజీవ్ ఆరోగ్యశ్రీ బలోపేతం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలపై అధిక ప్రభావం చూపే వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యతనిస్తూ, నిధుల కేటాయింపులో కీలక స్థానం కల్పిస్తామని తెలిపారు. మంగళవారం డాక్టర్...
యూట్యూబ్ లో అదిరగొడుతున్న ఫోక్ సాంగ్..
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ ఓ వెన్నెలమ్మ ”...
ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్ రైలు టికెట్ ధరల్లో తేడా ఎందుకు?
రైలు ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని అదనపు ఛార్జీలు ఉండటం గమనించే ఉంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచి ఆప్షనా? లేక కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవడమే మంచిదా? ఎందుకు...
మహా శివరాత్రి 2025..పూజా విధానం.. తేదీ & శుభ ముహూర్తం ఇదే
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసం క్రిష్ణ పక్షంలోని చతుర్దశి తిథికి మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. శివభక్తులకు ఈ పండుగ అత్యంత విశిష్టమైనది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా...
ఈకలేని కోడిపుంజు.. నడుస్తుంది.. తింటోంది.. స్థానికుల ఆశ్చర్యం
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్ల పేరు వింటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. లక్షలాది కోళ్లు మృత్యువాత పడటంతో, ప్రజలు కోళ్ల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. అయితే, బర్డ్ ఫ్లూ అంశాన్ని...






















































