ప్రపంచ కప్ విజేతలకు రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (నవంబర్ 6, 2025) న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో...
గెలుపుపై నమ్మకం లేకే వారు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ, భారత రాష్ట్ర సమితి (BRS) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని...
రాష్ట్రంలో కేజీ – పీజీ స్టూడెంట్ ట్రాకింగ్ సిస్టం అమలుకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ముఖ్యమైన సంస్కరణలు చేపట్టాలని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఆయన బుధవారం గుంటూరు...
ఏపీలో కొత్తగా మరో 2 జిల్లాలు, 6 రెవెన్యూ డివిజన్లు
ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సచివాలయంలో సుమారు 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన ఉపసంఘం, మార్కాపురం...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 121 స్థానాల్లో నేడే తొలి దశ పోలింగ్ ప్రారంభం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈ రోజు (నవంబర్ 6, 2025) ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 18 జిల్లాలకు చెందిన 121...
వరల్డ్ కప్ విజేతలతో ప్రధాని మోదీ.. మహిళా జట్టుపై ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును తన నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. టోర్నమెంట్ ప్రారంభంలో ఎదురైన మూడు...
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రజా తీర్పును బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గత...
రూ.12,200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు, 24 గంటల్లోనే డబ్బులు జమ – మంత్రి మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సంస్కరణలు చేపట్టామని, రైతుల ఆర్థిక భారం తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు...
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హాష్మీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ
అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు కలిగిన పలువురు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన విషయం...
సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి అజారుద్దీన్
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్‌కు...












































