మనాలిలో భారీ హిమపాతం..భారీగా ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీగా కురుస్తోన్న మంచుతో.. మనాలి-సోలంగనాల రోడ్డుపై ఈ ఉదయం 6 కి.మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొలంగనాలలో వెయ్యికి పైగానే వాహనాలు ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. దీంతో ట్రాఫిక్...
అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిక వెనుక ఆ నేతే ఉన్నారా?
వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ..అడారి ఆనంద్ కుమార్ తాజాగా బీజేపీలో చేరడం వెనుక ఎవరున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. వైసీపీ నేతగా ఉన్న.. అడారి ఆనంద్ కుమార్ విశాఖ...
డబ్బులు పుష్కలంగా ఉండాలంటే వీటిని ఇంట్లో ఉంచుకోవాలట..
ఎవరైనా సరే తాము ఆర్థికంగా, శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే కోరుకుంటారు. అయితే కొంతమంది ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటివారు హిందూ సంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని...
2024లో బీఆర్ఎస్‌కు కలిసిరాని కాలం
కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతుందేమో అన్నట్లు కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా గంటలు రోజులుగానూ, రోజులు నెలలుగానూ మారిపోతున్నాయా అన్నట్లుగా టైమ్ పరిగెడుతోంది. మరి కొద్దిరోజుల్లోనే 2024 కాల...
ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో సంచలనం: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కొత్త మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జనవరి 7న విచారణకు హాజరు కావాలని...
అమెరికా కాలేజీల్లో ఆందోళన: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే క్యాంపస్‌కు రావాలని పిలుపు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సమీపిస్తుండడంతో, అమెరికా కాలేజీలు సంభవించగల ప్రభావాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 1.1 మిలియన్ అంతర్జాతీయ విద్యార్థులు ఉండటంతో, విశ్వవిద్యాలయాలు ముందస్తు...
చంద్రబాబు ప్రభుత్వం కొత్త రుణ ప్రణాళిక: వేలానికి మరో ₹5,000 కోట్ల స్టాక్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్ 6" హామీలను...
మన్మోహన్ సింగ్ భౌతిక దేహానికి నివాళులు అర్పించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి 92 ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు...
ఆ ఫోక్ సింగర్ నుంచి మరో అదిరిపోయే సాంగ్..
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “హంస నడక దాన” అనే...
మరోసారి ఆఫ్-స్టంప్ వెలుపల బంతికి చిక్కిన విరాట్ కోహ్లీ..
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండో రోజున మెల్‌బోర్న్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. భారత బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఈ అనుకోని వికెట్ పడింది.
రెండవ రోజు ఆట...













































