తెలంగాణలో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్, రికవరీ రేటు 99.41 శాతం

Telangana Reports 116 New Corona Positive Cases 152 Recoveries on September 14, Telangana Records 116 New Covid Cases, 152 Covid Recoveries September 7th, Mango News, Mango News Telugu, Telangana Logs 116 Covid Positive Cases, 116 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 14, బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,36,297 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 29, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 7, రంగారెడ్డిలో 6 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 14, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 3,75,22,692
  • సెప్టెంబర్ 14న నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 10,708
  • కొత్తగా నమోదైన కేసులు : 116
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,36,297
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 152
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 8,31,378
  • కరోనా రికవరీ రేటు: 99.41%
  • యాక్టీవ్ కేసులు : 808
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య : 4,111
  • కరోనా మరణాల రేటు: 0.49%.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nineteen =