విద్యుత్, ఉద్యోగాలు, రైతు సంక్షోభాలు, ప్రధాని మోదీ పాలన ఒక కేస్ స్టడీ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi Alleges That PM Modi Rule is a Case Study for Power Inflation Farmer Crisis, Rahul Gandhi Alleges That PM Modi's Eight Years Of Misgovernance Is A Case Study, Rahul Gandhi Alleges That PM Modi Rule is a Case Study for Power Crisis, Rahul Gandhi Alleges That PM Modi Rule is a Case Study for Inflation Crisis, Rahul Gandhi Alleges That PM Modi Rule is a Case Study for Farmer Crisis, PM Modi Rule is a Case Study for Power Inflation Farmer Crisis, PM Modi Rule In India, Rahul Gandhi Alleges PM Modi Rule In India, PM Modi Rule, Rahul Gandhi, Former president of the Indian National Congress, Rahul Gandhi Former president of the Indian National Congress, Indian National Congress, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పరంపర కొనసాగుతుంది. తాజాగా సోమవారం మరోసారి ప్రధాని మోదీ పాలనపై ఆయన విమర్శలు చేశారు. “విద్యుత్ సంక్షోభం, ఉద్యోగాల సంక్షోభం, రైతు సంక్షోభం, ద్రవ్యోల్బణం సంక్షోభం… ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై ప్రధాని మోదీ 8 సంవత్సరాల తప్పుడు పాలన ఒక కేస్ స్టడీ” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అలాగే రెండ్రోజుల క్రితం ట్వీట్ చేస్తూ, అధిక ఇంధన ధరలు, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరతపై కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుందన్నారు. మొత్తం ఇంధన పన్నుల్లో 68% కేంద్రం తీసుకుంటుందని, అయినప్పటికీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓవైపు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా, ఆయన పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =