ఒక్కరోజే 2710 కరోనా కేసులు, 37 మరణాలు నమోదు

Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus Cases, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Covid-19 Cases,

తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 22, సోమవారం నాడు కొత్తగా 2710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో 1487 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,087 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 42752 కేసులు నిర్ధారణ అయ్యాయి.

గత 24 గంటల్లో నమోదైన 37 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 794 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1358 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 34112 కి చేరింది. ప్రస్తుతం 27178 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జూన్ 19 నుండి చెన్నైతో సహా కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో మళ్ళీ పూర్తిస్థాయిలో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. కాగా ఈ లాక్‌డౌన్‌ జూన్ 30 వరకు కొనసాగనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =