ఎంపీ, నటుడు సన్నీడియోల్ కు కరోనా పాజిటివ్

Bollywood Actor Sunny Deol Tested Positive For Coronavirus,Bollywood Actor Sunny Deol,Bollywood Actor Sunny Deol Tested Positive For COVID-19,Actor Sunny Deol,Sunny Deol,Sunny Deol Latest News,Sunny Deol Latest Updates,Sunny Deol Tests Positive For COVID-19,Sunny Deol Tests Positive For COVID-19,Actor Sunny Deol Tests Positive For Coronavirus,Sunny Deol Tests Positive For COVID-19 virus,Actor Sunny Deol Tests COVID-19 Positive,Actor Sunny Deol Tests Coronavirus Positive,Actor Sunny Deol Positive For COVID-19

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురుదాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. “కరోనా పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. నేను ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నాను మరియు నా ఆరోగ్యం బాగానే ఉంది. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన అందరూ దయచేసి ఇతరులతో వేరుగా ఉండి, అవసరమైతే కరోనా పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని సన్నీడియోల్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =