ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంది – ఎలన్ మస్క్ సంచలన ట్వీట్

Elon Musk Puts $44-Billion Deal For Twitter on Hold Due To Fake Accounts, Elon Musk Puts $44-Billion Deal For Twitter on Hold, Twitter Deal on Hold Due To Fake Accounts, Twitter Deal on Hold, Fake Accounts On Twitter, Fake Accounts, Musk Puts $44-Billion Deal For Twitter on Hold, Elon Musk announces his Twitter deal is temporarily on hold Due To Fake Accounts, Musk put his $44-billion deal for Twitter temporarily on hold, Elon Musk on May 13 put his $44-billion deal for Twitter Inc temporarily on hold, Elon Musk is putting his $44 billion takeover of Twitter temporarily on hold Due To Fake Accounts, Twitter Deal temporarily on hold, Tesla CEO Elon Musk, Elon Musk, CEO of Tesla Motors, Elon Musk CEO of Tesla Motors, Twitter Fake Accounts, $44-Billion Twitter Deal News, $44-Billion Twitter Deal Latest News, $44-Billion Twitter Deal Latest Updates, $44-Billion Twitter Deal Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి అయిన ఎలన్ మస్క్, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కొనుగోలును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచినట్లు ప్రకటించడం సంచలనమైంది. ట్విట్టర్‌ను కొనుగోలు డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు ఆయన ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్పామ్ మరియు నకిలీ ఖాతాల పూర్తి వివరాలు ఇంకా తమకు అందజేయలేదని, దానిపై క్లారిటీ వచ్చాకే ఈ డీల్‌పై తమ తదుపరి చర్య ఉంటుందని ఆయన ప్రకటించారు.

స్పామ్/నకిలీ ఖాతాలు వాస్తవానికి 5 శాతం కంటే తక్కువ వినియోగదారులను సూచిస్తాయనే గణనకు మద్దతు ఇచ్చే డీల్ పెండింగ్‌లో ఉంచబడిందని మస్క్ తన ట్వీట్ లో తెలిపారు. దీంతో ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కంపెనీ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 17.7% క్షీణించి $37.10కి పడిపోయాయి. కాగా స్పామ్ ఖాతాలు 5% కంటే తక్కువగా ఉండొచ్చని ట్విట్టర్ అంచనా వేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eight =