14 వ రోజుకి చేరిన రైతుల ఆందోళన, ప్రతిపాదనలు పంపిన కేంద్రప్రభుత్వం

Farmers Protest Enters to Day 14, Centre Has Sent A Draft Proposal To Farmers,Farmers Protest Enters Day 14,Govt To Send Draft Proposal For Discussion,Farmers Protest Enters 14th Day,Centre To Send Draft Proposal For Deliberation,Farmers Protest Day 14,Centre To Send Draft,Farmers Receive Draft Proposal From Central Government,Farm Laws,Farmers Protest,Farmers,Mango News,Mango News Telugu,Farmers Protest Live Updates,Central Government Proposal To Farmers,Farmers Protest Latest News,Farmers Protest Updates,Farmers Protest News,Central Government Sent A Draft Proposal To Farmers,Draft Proposal To Farmers,Farmers Protest Highlights

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 14 వ రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చర్చల జరిపిన సందర్భంగా చట్టాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కొత్త చట్టాల్లో పలు సవరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు రైతులకు రాతపూర్వక ప్రతిపాదనలు పంపింది. కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదనలలో పేర్కొంది. అయితే చట్టాల రద్దు ప్రతిపాదనల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, సవరణలను అంగీకరించబోమని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదనలపై మరోసారి చర్చించి సాయంత్రానికి తమ నిర్ణయాన్ని కేంద్రానికి వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =