నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా

Four Convicts Of Nirbhaya Case, Mango News Telugu, national news headlines today, national news updates 2020, Nirbhaya Case Convicts, Nirbhaya Case Convicts Will Not Hang, Nirbhaya Case Latest News, Nirbhaya Case Review Petition, Nirbhaya Case Updates, Nirbhaya Case Verdict

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. నిందితులను ఉరి తీయడానికి కొన్ని గంటల ముందు, ఢిల్లీ కోర్టు వారి ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు వారిని ఉరి తీయొద్దని కోర్టు ఆదేశించింది.

ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో ఈ సాయంత్రం వాదనలు జరిగాయి. ఒక దోషి యొక్క రివ్యూ పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని, మిగతా ముగ్గురు దోషులను ఉరి తీయవచ్చని, అందుకు అనుమతి కోరుతూ తీహార్ జైలు అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే జైలు అధికారుల వాదనకు దోషుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దోషి యొక్క అభ్యర్ధన పెండింగ్‌లో ఉన్నా కూడా ఆ కేసులో ఇతరులను ఉరి తీయలేమని కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలోనే నలుగురు దోషులు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ముందుగా ఉరిశిక్షను నిలిపివేసుకునే క్రమంలో నలుగురు నిందితులు ఒకరి తర్వాత మరొకరు వేస్తున్న రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేస్తూ వస్తుంది. జనవరి 31, శుక్రవారం నాడు కూడా తాను మైనర్‌ అంటూ నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

[subscribe]

Video thumbnail
President Ram Nath Kovind Says Modi's Govt Should Achieve More This Year | Union Budget | Mango News
17:23
Video thumbnail
Opposition Obstructs President Ram Nath Kovind Speech In Parliament | #UnionBudget2020 | Mango News
11:19
Video thumbnail
President Ram Nath Kovind Speaks About The Bills Passed In Last Session | Union Budget | Mango News
10:48
Video thumbnail
PM Modi's Remarks At Beginning Of The Budget Session In Parliament | Union Budget 2020 | Mango News
03:30
Video thumbnail
Asaduddin Owaisi Says We Now Need To Raise The Slogans Of Quit BJP, Quit Modi & Quit Amit Shah
06:55
Video thumbnail
Asaduddin Owaisi - After I Die, No Power In The World Can Take My Love For India | Mango News
09:50
Video thumbnail
Governor Tamilisai Soundararajan Pays Homage To Mahatma Gandhi On His Commemoration Day | Mango News
03:10
Video thumbnail
Minister Harish Rao About KCR Letter To Centre Over Kaleshwaram & Mission Bhagiratha |Telangana News
02:52
Video thumbnail
KTR Gives Strong Assurance To Municipalities In Press Meet | Telangana Political News | Mango News
06:28
Video thumbnail
KTR Expresses His Happiness Over TRS Victory In Municipal Elections | Telangana News | Mango News
06:55
Video thumbnail
KTR Special Thanks To MIM Party For Supporting In Nizamabad | Telangana Political News | Mango News
08:12
Video thumbnail
CM KCR Congratulates Party President KTR In Press Meet | Telangana Municipal Election Results 2020
03:57
Video thumbnail
Only Congress Party Gives Strong Competition To TRS Party Says MP Revanth Reddy | Mango News
04:50
Video thumbnail
CM KCR Sensational Statements In Press Meet | Telangana Municipal Election Results 2020 | Mango News
04:02
Video thumbnail
CM KCR Rejects CAA In Telangana State | KCR Press Meet | Telangana Municipal Election Results 2020
11:55

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =