స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ ‌సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Heroine Rakul Preet Singh Tests Positive For COVID-19,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Mango News,Mango News Telugu,Rakul Preet Singh Tests Positive For COVID-19,Actress Rakul Preet Singh Tests Positive For COVID-19,Actress Rakul Tests Positive For Coronavirus,Heroine Rakul Preet Singh COVID News,Rakul Preet Singh Tests Positive For COVID-19,COVID-19,Rakul Preet Singh Tests Coronavirus Positive,Rakul Preet Singh Tests Corona Positive,Rakul Preet Singh Tests COVID-19 Positive,Rakul Preet Singh COVID-19,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh Gets Corona

దేశంలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ ‌సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నేను బాగానే ఉన్నాను మరియు బాగా విశ్రాంతి తీసుకుంటాను, తద్వారా నేను త్వరలోనే షూటింగ్ కు తిరిగి వస్తాను. గత కొద్ది రోజులుగా నన్ను కలుసుకున్న ప్రతి ఒక్కరినీ కరోనా పరీక్షలు చేయించుకోమని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు మరియు దయచేసి సురక్షితంగా ఉండండి” అని రకుల్‌ప్రీత్ ‌సింగ్ ట్వీట్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =