దేశంలో 11,860 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం

India Records 1247 New Covid-19 Cases in Last 24 Hours, India, 1247 New Covid-19 Positive Cases, 1 Deaths Reported, 1247 Positive Cases, India Covid-19, 1 Deaths Reported on April 18th, 1247 New Covid-19 Positive Cases and 1 Deaths Reported In India, 1247 New Covid-19 Cases 1 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1247 Positive Cases 1 Deaths Reported on April 18th, India Covid-19 Updates 1247 Positive Cases 1 Deaths Reported on April 18th, 1247 new Covid-19 cases, 1247 new Covid-19 cases In India, 1 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1247 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.31 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,247 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,45,527 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,21,966కి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

దేశంలో 11,860 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:

దేశంలో ప్రస్తుతం 11,860 (0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 928 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,11,701 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్ 18, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 83.25 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 18న 4,01,909 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − five =