తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం – ప్రధాని మోదీ

PM Modi Address BJP Workers From Party Headquarters After BJP's Historic Win in Assembly Polls, PM Modi Address BJP Workers From Party Headquarters, BJP's Historic Win in Assembly Polls, Poll Results of UP Punjab Goa Uttarakhand Manipur 2022 Assembly Elections, Poll Results, Poll Results of UP, Poll Results of Punjab, Poll Results of Goa, Poll Results of Uttarakhand, Poll Results of Manipur, Poll Results of UP 2022 Assembly Elections, Poll Results of Punjab 2022 Assembly Elections, Poll Results of Goa 2022 Assembly Elections, Poll Results of Uttarakhand 2022 Assembly Elections, Poll Results of Manipur 2022 Assembly Elections, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన విజయోత్సవ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. మార్చి 10 నుండి హోలీ ప్రారంభమవుతుందని మేము ముందే చెప్పాము. ఈ రోజును ‘ప్రజాస్వామ్య పండుగ’గా పేర్కొంటూ, యుపి, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్‌లలో బిజెపికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఓటర్లకు ధన్యవాదాలు. పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేసినందుకు వచ్చిన ప్రతిఫలమే ఈ విజయం అని ప్రశంసించారు.

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పేదల అనుకూల పాలనా విధానాలకు ప్రజలు బలమైన ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. అవినీతి లేని పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ కొత్త చరిత్రను లిఖించింది, రాష్ట్రంలో తొలిసారిగా ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది అని ప్రధాని మోదీ వెల్లడించారు. మేము 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, 2017లో యూపీ విజయం కారణంగానే ఇది సాధ్యమైంది అని విశ్లేషకులు చెప్పారు. అదేవిధంగా.. ఇప్పుడు 2022 ఎన్నికల ఫలితాలు 2024 జాతీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అదే విశ్లేషకులు చెబుతారని నేను నమ్ముతున్నాను అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =