సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, జనవరి 21 నుండి 24 వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Central Railway Cancels 55 Passenger Trains, Mango News, SCR Releases Cancelled Trains List, SCR Releases Cancelled Trains List for January 2022, South Central Railway, South Central Railway Cancelled 55 Passenger Trains, south central railway cancelled trains tomorrow, South Central Railway Cancels 55 Passenger Trains, South Central Railway Cancels 55 Passenger Trains Between January 21 and 24, South Central Railway cancels 55 trains over low occupancy, telangana railway news today, Trains Cancelled

దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా జనవరి 21 నుండి జనవరి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఎక్కువుగా ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 11 =