యూఎస్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్‌ టైటిల్ కైవసం చేసుకున్న ఇగా స్వియాటెక్

Top Ranked Iga Swiatek Wins US Open 2022 Title for the First Time, US Open 2022 WInner Iga Swiatek, Iga Swiatek Wins US Open 2022, Iga Swiatek Wins US Open 2022 For 1st Time, Iga Swiatek US Open 2022, Mango News, Mango News Telugu, Iga Swiatek, Iga Swiatek Latest News And Updates, US Open 2022, US Open Tennis, US Open Tennis Live Updates, Tennis Game News And Updates, Iga Swiatek US Open Tennis Score

యూఎస్ ఓపెన్-2022 మహిళల సింగిల్స్‌ టైటిల్ ను ప్రపంచ నెంబర్ వన్, పోలెండ్ కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. దీంతో ఇగా స్వియాటెక్ ఖాతాలో మూడో గ్రాండ్ స్లామ్ చేరింది. ఆమె యూఎస్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి కాగా, 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను దక్కించుకుంది. శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఐదో సీడ్‌ ఆన్స్​ జాబెర్​ పై 6-2,7-6(5) తేడాతో వరుస సెట్లలో ఇగా స్వియాటెక్ ఆధిపత్యం చెలాయించి యూఎస్ ఓపెన్ 2022 టైటిల్ కైవసం చేసుకుంది. 2016లో ఏంజెలిక్ కెర్బర్ ఒకే సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గెలిచి రెండు గ్రాండ్ స్లామ్స్ సాధించగా, ఆ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించగా అతి పిన్న వయస్కురాలుగా ఇగా స్వియాటెక్ (2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్ ఓపెన్ 2022) నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =