10 అద్భుత వేద మంత్రాలు – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

10 Important Vedic Mantras and Their Meanings in Telugu - Yuvaraj Infotainment, 10 Important VEDIC MANTRAS u0026 Their MEANINGS in Telugu,10 అద్భుత వేద మంత్రాలు,Dr. Lavanya,Dr. P. Lavanya, world Mysteries in Telugu INDIA,gurur bhramha meaning of slokal,asatoma sadgamaya meaning, mrutyunjaya mantram,gaayatrii mantram,maha vishnu mantram,sloka for universal peace, prizing the god with mantras,Gayatri Mantra Meaning,VEdic Chants u0026 Their Meaning,Chants u0026 their Meanings, Mango News, Mango News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “10 అద్భుత వేద మంత్రాలు” గురించి వివరించారు. వేదాల్లో ఉన్న శ్లోకాలన్నీ శక్తివంతమైనవని, అందులో 10 మంత్రాల అర్ధాన్ని, భావాన్ని క్లుప్తంగా వివరించారు. ఈ 10 వేద మంత్రాలు వింటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, శాంతి, శుభాలు కలుగుతాయని చెప్తారన్నారు. ఆ వేద మంత్రాలపై వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =