‘Aashiqyan’ వెబ్ సిరీస్ సీజన్-1

Aashiqyan S1 Gulaabo,Ep 1,Abdul Razzak,Latest Hyderabadi Web Series,Hyderabad,Episode 1,Somi Verma,Hyderabadi Web Series,#Aashiqyan Hyderabadi Web Series,Hindi Web Series,Aashiqyan Web Series,Aashiqyan Hyderabadi Web Series,Aashiqyan Hindi Web Series,Hindi Comedy Web Series,Comedy Web Series,Hindi Web Series 2019,Comedy Videos,Aashiqyan Teaser
హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్లో లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ‘Aashiqyan’ వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. తవ్సీఫ్ ఎ.క్వాజీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో లాలాగా అబ్దుల్ రజాక్ మరియు గులాబోగా సోమి వర్మ నటించారు. హైదరాబాద్ ప్రాంత సంస్కృతి, భాషా కలగలుపుకుని కామెడీ మరియు ఆసక్తికర అంశాలతో ఈ ప్రేమకథ సాగుతుంది. కొత్త అనుభూతిని కలిగించే ఈ వెబ్ సిరీస్ లో నటీనటులు వారి అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో ఇప్పటికి ఏడు ఎపిసోడ్స్ హైదరాబాద్ ఛానెల్లో విడుదలయ్యాయి. వారానికి రెండు ఎపిసోడ్స్ చొప్పున ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు మిగతా ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి. సరదా సరదాగా సాగే ‘Aashiqyan’ వెబ్ సిరీస్ వీక్షించి ఆనందించండి.

ఆసక్తికరంగా సాగే ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ కోసం స్క్రోల్ చేయండి👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =