భార్య వెళ్ళిపోయి, భర్తపై తప్పుడు కేసులు పెడుతుంటే పరిష్కారం ఏంటీ? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About Wife Cheating Husband issue and Legal Rights of Husband, Wife Cheating Husband,Legal Rights Of Husband,Domestic Violence,Section 498A,Advocate Ramya,Wife,Husband,Husband Wife,Wife And Husband,Wife And Husband Relation,Marriage Act,Husband Rights On Wife,Hindu Marriage Act,Husband Rights In Marriage,Wife Rights On Husband,Legal Rights Of Wife,Legal Rights Wife Over Husband'S Property,Rights Of Wife,Rights Of Husband,Hindu Amrraige Act,Section 498A Punishment,Domestic Violence Against Women,Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో భార్య వెళ్ళిపోయి, భర్తపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తుంటే పరిష్కారం ఏంటీ అనే అంశం గురించి వివరించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =