ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నిర్మోహమాటంగా ఎలా ఉండాలి” అనే అంశం గురించి వివరించారు. అలాగే తెలుగు సినిమా దిగ్గజ నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసుకున్నాక ఈ అంశంలో ఎలా పరిణితి వచ్చిందో తన అనుభవాలను పంచుకున్నారు. ఏఎన్నార్ ను కలుసుకోవాలనుకోవడం, అనేక ఫంక్షన్లకు ఆహ్వానం పొందడం, ఆయన్నుంచి పొందిన ప్రశంసలు, ఆయనలోని అనేక గొప్ప విషయాల గురించి ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]