వడ్డించడం ఒక కళ!

వడ్డించడం ఒక కళ!,Best Tips For Food Serving According To Indian Tradition,Ananta Lakshmi Videos,Dr. Ananta Lakshmi,fod serving,indian woman,indian food customs,indian meal times,indian food traditions,food rules in india,food serving tips,how to serve food,how to serve indian food,health tips,indian woman food serving tips,best tips to woman,best tricks to indian woman,ananta lakshmi latest videos,indian customs

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “వడ్డించడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మన శాస్త్రాల్లో వంటచేయడాన్ని ఒక కళగా, శాస్త్రంగా పరిగణించారని, వడ్డన గురించి మాత్రం శాస్త్రగ్రంథాల్లో చెప్పలేదన్నారు. అయితే వడ్డన చేసే పద్ధతుల గురించి చాల సందర్భాల్లో పేర్కొన్నారని తెలిపారు. వడ్డన అనేది తినడం మీద ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశంపై ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + sixteen =