మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ సక్సెస్ స్టోరీ

McDonalds Story Telugu, Ray Kroc Biography Telugu, McDonalds vs KFC, Startup Stories Telugu, Richard McDonalds, Maurice McDonalds, Ray Croc, Ray Croc McDonalds, History of McDonalds, McDonalds Founders, McDonalds History, Ray Croc Histroy, McDonalds Success Story, McDonalds Ray Croc, Success Story Telugu, Startup Stories, McDonalds Founders History, McDonalds Founders History Telugu, Motivational Video, Inspirational Video, Telugu

మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారుగా 70 మిలియన్ ప్రజలు తింటున్నారు. ఇప్పటివరకు మెక్ డోనాల్డ్స్ లో బిలియన్లకు పైగా బర్గర్స్ అమ్మకాలు జరిగాయి. కాలిఫోర్నియాలోని ఒక చిన్న పట్టణంలో మొదలై ప్రపంచంలోని అతి పెద్ద రెస్టారెంట్స్ లో ఒకటిగా మెక్ డోనాల్డ్స్ నిలిచింది. 1940లో రిచర్డ్, మారిస్ మెక్ డోనాల్డ్ కలిసి ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. 1955లో రే క్రోక్ అనే వ్యాపారవేత్త ఈ సంస్థలో ఫ్రాంచైజ్ ఏజెంట్‌గా చేరి, మెక్ డోనాల్డ్ సోదరుల నుండి ఫ్రాంచైజ్ హక్కులను కొనుగోలు చేశాడు. ఆ తరువాత మెక్ డోనాల్డ్స్ ఎలా ఎదిగింది, ప్రపంచ వ్యాప్తంగా వేల అవుట్ లేట్లను స్థాపించే స్థాయికి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకోండి. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తుల గురించి, వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకులు, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్’ సక్సెస్ స్టోరీని వివరించారు.

మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ సక్సెస్ స్టోరీ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =