ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్

3 Ways to Believe in Yourself,Personality Development,Motivational Videos,BV Pattabhiram,Inspirational Videos,Personality Development Online Classes,BV Pattabhiram Speech,BV Pattabhiram Latest Videos,Pattabhiram Interview,BV Pattabhiram Classes,BV Pattabhiram Personality Development,BV Pattabhiram Motivational Videos,personality development Training in Telugu,Personality Development by BV Pattabhiram,BV Pattabhiram videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. మనదేశంలో ఒకప్పుడు ప్రజలు ఎక్కువుగా మూఢనమ్మకాలును నమ్మేవారని, కానీ ప్రస్తుత రోజుల్లో తమకు ఏదైనా జరగబోతుందనే అనవసరపు ఆలోచన విధానంతో ఎక్కువుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడంతో పాటుగా విజయతీరాలకు చేరాలంటే ఎవరికి వారుగా తమపై నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవాలో పలు ఉదాహరణలతో వివరించారు. నేను చేయగలనా? అనే సందేహాలను వదిలిపెట్టి ఏదైనా సాధించగలగడం ఎలాగో ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here