గ్యాంబ్లింగ్ కి బానిసలు అయ్యారా? అయితే ఇలా చేయండి – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains How To Stop Gambling,How To Stop Gambling,Latest Motivational Videos 2023,Personality Development,Bv Pattabhiram,Mango News,Mango News Telugu,Latest Motivational Videos 2019,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath About Mental Health,Yandamoori Veerendranath About 10 C Technique,How To Maintain Mental Health,How To Maintain Mental Wellness,How To Sleep Well At Night,No Proper Sleep At Night,No Sleep At Night What To Do,No Sleep At Night Home Remedy,Things To Do After Waking Up,Things To Do In Morning,Yandamuri Latest Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “గ్యాంబ్లింగ్/జూదం” అనే అంశంపై మాట్లాడారు. జూదంలో ధర్మ జూదం, అధర్మ జూదం అనే రెండు ఉంటాయన్నారు. అయితే అందులో ధర్మమనేది ఏమి ఉండదన్నారు. జూదం అనేది ఎంత వద్దన్నా ఆడాలనుకునే ఒక జబ్బు వంటిదన్నారు. సర్వస్వం కోల్పోయేలా జూదం ఆడకూడదన్నారు. గ్యాంబ్లింగ్ మానేయడం ఎలా? ఈ వ్యసనం వలన కలిగే పెద్ద నష్టాలేంటి అనే విషయాలు సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =