ఈ న్యూఇయర్ 2023 ఇలా చేయండి – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

BV Pattabhiram Explains About 2023 New Year Resolutions,Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,Mango News,Mango News Telugu,Latest Motivational Videos 2022,Personality Development,Bv Pattabhiram,Don'T Underestimate The Power Of Silence,5 Reasons Why Silence Is A Source Of Great Strength,Bv Pattabhiram Videos,Bv Pattabhiram Speeches,Bv Pattabhiram New Video,Bv Pattabhiram Interview,Latest Telugu Motivational Videos 2022,Motivational Speech,Inspirational Videos 2022

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో 2023 సంవత్సరంలో ఏం చేయాలో సూచించారు. ముందుగా ప్రజలకు, వీక్షకులకు బీవీ పట్టాభిరామ్ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, సేవాభావం, పరోపకారం, పరమతసహనం వంటి వాటిని పాటిస్తానని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో మనల్ని మనం మార్చుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 5 =