నవరసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్

bv pattabhiram,dr bv pattabhiram,psychologist,personality development

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు “నవరసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మనుషులకు కొంత ఒత్తిడి అవసరమని, అయితే ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఇంకా ఉత్సహం తెచ్చుకుని పని చేయాలని చెప్పారు. అధిక ఒత్తిడి మనతో పాటుగా చుట్టూ ఉన్నవారికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు. నవరసాలతో ఒత్తిడి నిర్వహణ మరియు ఒత్తిడి తగ్గించుకోవడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =