మనం జీవిస్తున్న విశ్వం ఏ డైమెన్షన్ లో ఉంది?

Three Dimensional Representation of the Earth - Yuvaraj Infotainment, Three Dimensional representation of the Earth,Three dimensional World,YUVARAJ infotainment,three dimensional,space,universe,dimensions of the universe,dimensions of universe,facts about dimensions of the universe,3 dimensional world,three dimensional realm,facts on three-dimensional,dimensions in universe,universe dimensions,three dimensional world,three dimensional object,universe facts,unknown facts,interesting stories,physics,fourth dimension, Manog News, Manog News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “మనం జీవిస్తున్న విశ్వం ఏ డైమెన్షన్ లో ఉంది?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. 3 డైమెన్షన్, 4 డైమెన్షన్ అంటే ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =