మీరు ఏదైనా కొని నష్టపోయారా? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి?

Advocate Ramya Explain about Consumer Protection Act and Consumer Rights, Consumer Protection Act and Consumer Rights, Consumer Rights, Consumer Protection Act?, Consumer Rights and Responsibilities, Nyaya Vedhika, Advocate Ramya, What can I invest in to make money fast?, What are the 4 types of investments?, How can I double my money?, How Traders Deal With Losses,Advocate Ramya Videos, Advocate Ramya Latest Videos, How Learning To Deal With a Loss, dealing with losses in life, Consumer Protection Act-1986, Know the basics of Consumer Protection Act, Consumer protection bill 2018, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్” గురించి వివరించారు. మీరు ఏదైనా కొని నష్టపోయినపుడు ఏం చేయాలి?, కన్జ్యూమర్ రైట్స్ ఏంటి? అనే అంశాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =