పరీక్షల ముందు పది జాగ్రత్తలు – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

10 Tips For Students Preparing For Exams -Yandamoori Veerendranath,10 Tips For Students,Preparing For Exams Tips,Yandamoori Veerendranath,10 Tips For Students Exams,Mango News,Mango News Telugu,Exam Tips For Students,Tips To Follow In Exam Hall,Exam Hall Tips,How To Manage Time In Exam,Easy Ways To Study For Exams,Tips On How To Study,Best Tips For Students,Exam Fever,Stress In Exams Time,Motivational Videos,How To Remember In Exam,How To Study Effectively,How To Study,How To Study For Exams,Motivation For Students

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పరీక్షల ముందు పది జాగ్రత్తలు” గురించి వివరించారు. తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పిన టెక్నీక్స్ అనుసరిస్తే జీవితంలో ఎదగడం సులువు అవుతుందన్నారు. బ్రెయిన్ ను కంట్రోల్ చేసుకుని, మనసు ప్రశాంతంగా ఉంచుకుని, నవ్వుతూ పరీక్షలు రాయాలని చెప్పారు. కీ నోటింగ్, పరీక్షలో ప్రమాదాలు, ఒక రోజు రెండు తెల్లవారు జాములు, నెల ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా పరీక్షల ముందు పాటించాల్సిన పది జాగ్రత్తలు గురించి మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =