ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఏంటి?

ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం!,Negative impact of Social Media on society,Ananta Lakshmi,Dr. Ananta Lakshmi,social media,social media effects,impacts of social media networks,social media effect on people,negative effects of social media,negative impacts of social media,why social media is bad for society,effects of social media on society,ananta lakshmi videos 2021,ananta lakshmi latest videos,nanta lakshmi videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం” అనే అంశం గురించి వివరించారు. ఆధునిక కాలంలో సాంకేతిక భావం చాలా బాగా పెంపొందిన సమయంలో ఎక్కడ ఏ కొత్త ఆలోచన వచ్చినా ప్రపంచమంతా వ్యాపిస్తుందని, అయితే అందులో సత్యం ఏంటనేది ఆలోచించకుండా బాగుంది అనుకునే ఎక్కువయ్యారని చెప్పారు. నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో అనేక అసత్యాలు ప్రచారం కావడం బాధాకరమన్నారు. ఆ అంశంపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + ten =