పొగడ్తల వలన వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?

పొగడ్త - అవసరం - హాని!,Why compliments make us feel so good,Best compliments,Ananta Lakshmi,Dr. Ananta Lakshmi,compliments,compliments to others,boosting compliments,positivity compliments,power of giving compliments,benefits of giving compliments,compliments feel happy,compliment for success,best compliment to others,how to praise someone,achievement,someone compliments you,ananta lakshmi videos,motivational videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “పొగడ్తల వలన వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. పొగడ్త ఒక టానిక్ లాంటిదని, భోజనం కాకూడదని చెప్పారు. కానీ పొగడ్త కొంతమందికి జీవనాధారం అవుతుందని, దానివలన చాలామంది నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + four =