ఎగ్ పచ్చసొనను సులభంగా వేరు చేయడం ఎలా?

Easiest Way to Separate Egg white from Yolk

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఎగ్ వైట్ నుంచి పచ్చ సొనను సులభంగా వేరు చేయడం ఎలాగో చూపించారు. బాటిల్ సహాయంతో పచ్చ సొన వేరుచేసే విధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =