బ్యాట్ మాన్ బొమ్మలతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?

Batman Nail Art,BATMAN,nails,art,CARTOON,character,tutorials,#DIY,#CoolKids,kids,girls,boys,superhero,haloween,fictional,comic,book,brush,tools,dotting tool,nailart tools,dc comics,color,black,White,yellow,I'm Batman,Glossy Nails,Gotham city,pretty,design,easy,simple,home

‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో బాగా పేరొందిన సూపర్ హీరో బ్యాట్ మాన్ బొమ్మలతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలాగో తెలియజేశారు. బ్యాట్ మాన్ బొమ్మలతో కూడిన నైల్ ఆర్ట్ కోసం ఏమేమి కావాలి, అలాగే ఎలాంటి స్టెప్స్ పాటించాలో అందరికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు. కొద్దీ నిమిషాలల్లోనే ఈ బొమ్మలతో అందంగా నైల్ ఆర్ట్ చేసుకునే విధానాన్ని వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seven =