ప్రపంచ ఉత్తమ పురుషుల లైఫ్ స్టైల్ మ్యాగజైన్ “ప్లే బాయ్” సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. హ్యూ హెఫ్నర్ తన సహచరులుతో కలిసి 1953వ సంవత్సరంలో చికాగోలో ప్లే బాయ్ మ్యాగజైన్ ను ప్రారంభించారు. ప్లేబాయ్ మ్యాగజైన్ మరియు ప్లేమేట్ మ్యాగజైన్ వినోద పరిశ్రమలో ఒక రివల్యూషన్ ను తీసుకువచ్చాయి. ప్లేబాయ్ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నెర్ ఆస్తి యొక్క నికర విలువ $ 45 మిలియన్ల డాలర్లకు పైగా ఉన్నట్టు అంచనా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన హెఫ్నర్ తన జీవితంలో ఎలా సక్సెస్ అయ్యాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.
హ్యూ హెఫ్నర్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]