“పచ్చి బొప్పాయి – ఊరగాయ పచ్చడి” తయారు చేసుకోవడం ఎలా?

Papaya Recipes,Green Papaya,raw papaya recipes,papaya recipes indian,green papaya recipes,papaya dessert recipes,green papaya salad,raw papaya recipes indian,ripe papaya recipes,papaya drink recipes,HOw to make papapya pickle,Green Papaya Pickle,how to make atchara,Papaya Chutney,papaya chutney recipe,papaya chutney gujarati

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లి గ్రామంలో ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “పచ్చి బొప్పాయి – ఊరగాయ పచ్చడి” తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ పచ్చడి తయారీ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, అలాగే అన్నింటినీ కలుపుకునే పద్ధతి గురించి సులభంగా అర్థమయ్యేలా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − one =