సింపుల్ లైవ్ పోర్ట్రెయిట్స్ గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How to Drawing Simple Live Portraits? - Dr Harrsha Artist, Simple Live Portraits,Live Portraits,Painting Tutorial,Celebrity Artist,Harrsha Artist,portrait drawing, how to draw,portrait,world famous artist,artist harrsha,portrait drawing tutorial,portrait drawing tips, celebrity artist, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సింపుల్ లైవ్ పోర్ట్రెయిట్స్ గీయడం ఎలాగో చూపించారు. లైవ్ పోర్ట్రెయిట్స్ సులభంగా నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 19 =